ఇవాళ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ భేటీ... లాక్ డౌన్‌పై కీలక నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ కేంద్ర …